"కుటుంబమే మన బలం, మన సక్సెస్ కి మూలం. అందుకే 'Roots of Success with Family' ద్వారా కుటుంబంలోని ప్రతి బంధం విలువను తెలిపే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ నేను చేసిన కొన్ని మనసుని హత్తుకునే కొటేషన్లు మరియు వీడియోలు మీకోసం.."
Roots of success with family..... father series quotes
లింక్‌ను పొందండి
Facebook
X
Pinterest
ఈమెయిల్
ఇతర యాప్‌లు
-
"కుటుంబమే మన బలం, మన సక్సెస్ కి మూలం. అందుకే 'Roots of Success with Family' ద్వారా కుటుంబంలోని ప్రతి బంధం విలువను తెలిపే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ నేను చేసిన కొన్ని మనసుని హత్తుకునే కొటేషన్లు మరియు వీడియోలు మీకోసం.."
"మన గెలుపు వెనుక కనిపించని శక్తి నాన్న. తన కష్టాన్ని దాచుకుని, మన ఇష్టాలను తీర్చే నిశబ్ద పోరాట యోధుడు. నాన్న ప్రేమను మాటల్లో చెప్పలేం, కానీ ఈ చిన్న వీడియోల ద్వారా ఆ గొప్పతనాన్ని గుర్తు చేసుకుందాం."
"వేరు (Root) ఎంత లోతుగా ఉంటే చెట్టు అంత బలంగా పెరుగుతుంది. అలాగే నాన్న ఎంత కష్టపడి తన రక్తాన్ని చెమటగా మారుస్తాడో, మనం అంత గొప్ప స్థాయికి చేరుకుంటాం. మన సక్సెస్ వెనుక ఉన్న అసలైన హీరో.. మన నాన్న."
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి