నాన్న - ఒక అదృశ్య శక్తి

 "మనం ఈ సమాజంలో తలెత్తుకుని తిరుగుతున్నామంటే, దానికి కారణం నాన్న వెన్నుముకలా నిలబడటమే. తను చిరిగిన బట్టలు వేసుకున్నా మనకి కొత్త బట్టలు కొనిస్తాడు, తను ఆకలితో ఉన్నా మన కడుపు నింపుతాడు. నాన్న ప్రేమ అక్షరాలకు అందని ఒక గొప్ప కావ్యం."






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Roots of success with family..... father series quotes

విజయానికి పునాది (Roots of Success)