Roots of success with family..... father series quotes
"కుటుంబమే మన బలం, మన సక్సెస్ కి మూలం. అందుకే 'Roots of Success with Family' ద్వారా కుటుంబంలోని ప్రతి బంధం విలువను తెలిపే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ నేను చేసిన కొన్ని మనసుని హత్తుకునే కొటేషన్లు మరియు వీడియోలు మీకోసం.." "మన గెలుపు వెనుక కనిపించని శక్తి నాన్న. తన కష్టాన్ని దాచుకుని, మన ఇష్టాలను తీర్చే నిశబ్ద పోరాట యోధుడు. నాన్న ప్రేమను మాటల్లో చెప్పలేం, కానీ ఈ చిన్న వీడియోల ద్వారా ఆ గొప్పతనాన్ని గుర్తు చేసుకుందాం."
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి